ఒంగోలు అర్బన్: ఒంగోలు మంగమూరి రోడ్డులో కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి, న్యాయం చేయాలని బాధ్యత కుటుంబాలు రిమ్స్ ఆసుపత్రి ముందు నిరసన
Ongole Urban, Prakasam | Jun 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మంగమూరు రోడ్డులో మంగళవారం కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని రిమ్స్ ఆస్పత్రి ముందు బుధవారం నిరసనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని జైలుకు పంపాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.