నూజివీడు ఎన్టీఆర్ కాలనీ వాసుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి పార్థసారథి
Nuzvid, Eluru | Sep 17, 2025 ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో బుధవారం ఉదయం 12 గంటల 30 నిమిషాల సమయం లో ఎన్టీఆర్ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్లు సరిగా లేవని తెలియపరచడంతో 28 లక్షల రూపాయలు నిధులు తో అభివృద్ధి చేయాలని ఆదేశించారు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు