కరీంనగర్: కరీంనగర్ బొమ్మకల్ యజ్ఞవరాహ స్వామి క్షేత్రంలో వైభవంగా దసరా ఉత్సవాలు
కరీంనగర్ బొమ్మకల్లోని శ్రీ యజ్ఞవరాహ స్వామి క్షేత్రంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా శమీ పూజలు, ఆయుధ పూజలు మరియు అపరాజిత హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.