ఉరవకొండ: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఆయన జీవిత చరిత్రపై జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహణ
Uravakonda, Anantapur | Aug 24, 2025
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని జామియా మసీదు వద్ద జామియా తాసిరియా ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో...