నందికోట్కూరు: 49బన్నూర్'లో త్రాగునీటి బోర్ ను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరుగ్రామంలోసాయంత్రం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రమణారెడ్డి, సోపిసాహెబ్ నూతన త్రాగునీటి బోర్ ను ప్రారంభించారు,గ్రామ ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా ఉండేందుకు గాను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఎమ్మెల్యే బోర్ వేయించగా నాలుగు ఇంచుల నీళ్లు పడ్డాయని నాయకులు అన్నారు.ఎమ్మెల్యే మరియు నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి సహకారంతో నూతన బోర్ బోర్ నుండి నూతన పైపులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుకు నాలుగు లక్షల రూపాయలతో కనెక్షన్ ఇవ్వడంతో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయని రమణారెడ్డ