Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ వేదికగా ప్రజా సమస్యల స్వీకరణ,230 అర్జీలు నమోదు, జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Apr 20, 2026
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రీఓపెన్ అయిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వెనిగర్ స్వీకరించారు ఈ కార్యక్రమంలో మొత్తం 230 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్ పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.