శంకర్పల్లి: మోకిలలో ఇల్లలోకి ప్రవేశించిన వరదనీరు.. ఆవేదన వ్యక్తం చేసిన ప్రజలు
భారీవర్షాలకు కాలనీలలో వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా లో వాగులు పొంగిపొర్లడంతో తమ కాలనీలోని నీరు వచ్చి చేరింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు