అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ న్యూ కుమ్మరివాడలో దుర్గామాతను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ న్యూ కుమ్మరివాడలోని దుర్గామాత శరన్నవరాత్రి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.