ఏలూరు కోర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు చికిత్స పొందుతూ మృతి
Eluru Urban, Eluru | Sep 22, 2025
ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కోర్టు సమీపంలో ఈనెల 14వ తేదీన జరిగిన ప్రమాదంలో గుర్తుతెనే వ్యక్తికి తీవ్ర గాయాలవుగా ఆ వ్యక్తిని ఆర్టీసీ ఉద్యోగి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు సమాచారం తెలుసుకునే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గుర్తుతెలియని వాహనం గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొని చికిత్స పొందుతూ మృతి చెందడం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ వ్యక్తి ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసులను సంప్రదించాలని కోరారు