సైదాబాద్: చంచల్‌గూడ: ఫేక్ సర్క్యులర్‌ను ప్రచారం చేసిన కేసులో అరెస్టైన BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్‌ను కలిసి మాజీ మంత్రి KTR
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను పనికిమాలిన కేసు లో అరెస్టు చేశారు పోలీసులు. ఉద్యమకారుడైన క్రిషాంక్ అరెస్ట్ చేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కేటీఆర్.. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు