Public App Logo
Jansamasya
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ దిగిపోయేలా చేసిన ఇండియా కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్డీఏ మహిళా నాయకులు

Ongole Urban, Prakasam | Apr 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగళవారం ఇండియా కూటమిపై ఎన్డీఏ కూటమి మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇండియా కూటమికి మహిళలందరూ రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించి మహిళల 33% రిజర్వేషన్ వీగిపోయేలా చేశారంటూ మహిళా నాయకులు అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పనిసరిగా సాధిస్తామని మహిళా నాయకులు అన్నారు.

MORE NEWS

No related stories for this location.

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ దిగిపోయేలా చేసిన ఇండియా కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్డీఏ మహిళా నాయకులు - Ongole Urban News