నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.యాదగిరి, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిలయ్య గౌడ్ ల అధ్యక్షతన సంయుక్త కిసాన్ మోర్చ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని బుధవారం సుమారు 12:30 గంటల సమయంలో నిరసన తెలిపారు.