కందుకూరులో ప్రధాని మోడీ ..సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం
కందుకూరులో సోమవారం కూటమి నేతలు ప్రధాని మోదీ, CM చంద్రబాబుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. GST తగ్గించినందుకు కృతజ్ఞతగా BJP ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నాయి. ప్రజారంజకంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని కొనియాడారు