Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఎఫ్ ఎల్ ఎస్ సర్వే పై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ కు పలు సూచనలు అందించిన విద్యాశాఖ అధికారులు ఈ

Ongole Urban, Prakasam | Apr 13, 2026
దేశవ్యాప్త సర్వేలో భాగంగా ఎఫ్.ఎల్.ఎస్–2026 సర్వే ప్రకాశం జిల్లాలోని 15 పాఠశాలల్లో నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా,సోమవారం డైట్ విద్యార్థులు (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్) కు సమావేశం నిర్వహించి, సర్వే నిర్వహణ విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించబడింది. జిల్లా స్థాయిలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్‌గా పనిచేస్తున్న డైట్ విద్యార్థులకు శాంపిల్ సర్వే ఎలా చేయాలి, డేటా సేకరణ విధానం ఎలా ఉండాలి అనే అంశాలపై సమగ్రంగా వివరించబడింది. ఈ సర్వేలో తెలుగు, ఇంగ్లీషు, గణితం వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ట్యాబ్లెట్‌లో నమోదు చేయనున్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఎఫ్ ఎల్ ఎస్ సర్వే పై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ కు పలు సూచనలు అందించిన విద్యాశాఖ అధికారులు ఈ - Ongole Urban News