ఆళ్లగడ్డ: యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్ ఎంపీడీవో నూర్జహాన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ యోగ చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్, ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ పేర్కొన్నారు, ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం గ్రామంలో గురువారం యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు,ప్రతిరోజు యోగ సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని వారు ప్రజలకు సూచించారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సిబ్బంది వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు