అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్
Anantapur Urban, Anantapur | Jul 9, 2026
అనంతపురం నగరంలోని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు గురువారం సాయంత్రం ఐదు గంటలు 10 నిమిషాల సమయంలో తోపుదుర్తి మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి నువ్వే నా టార్గెట్ అని హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి నారా లోకేష్ గురించి మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు.