కామారెడ్డి: ముగిసిన శరన్నవరాత్రి వేడుకలు: కామారెడ్డిలో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి మండపాలు. ప్రధాన ఘట్టమైన నిమజ్జన కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. శాంతియుత నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన పోలీసులు.