అనంతపురం అర్బన్: ఆలమూరు గ్రామానికి చెందిన రంగనాయకులు కిడ్నాప్ చేసి రెండు నెలలు గడుస్తున్న పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోలేదు
Anantapur Urban, Anantapur | May 14, 2026
పాలమూరు గ్రామానికి చెందిన రంగనాయకులు కిడ్నాప్ చేసి రెండు నెలలు గడుస్తున్న పోలీస్ నిందితులపై చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.