ఇంతేజర్ గంజ్ పోలీసులు సి ఐ టి యు నాయకులను అరెస్టు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న అంగన్వాడి కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని ప్రధాన న్యాయతో రాష్ట్ర మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేపట్టిన సందర్భంగా ముందస్తుగానే సిఐటి యు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి మరియు జిల్లా అధ్యక్షులు ఎండి బషీర్ అహ్మద్ లను నాయకులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటియు వరంగల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ తెలిపారు. అంగన్వాడి కార్మికుల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జరిగే కార్యక్రమాన్ని అడ్డుకునేందు