Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

మహిళలు శక్తి ఆప్ను ఉపయోగించుకోవాలి : పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్

Nandikotkur, Nandyal | May 9, 2026
నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వం మహిళల కోసం శక్తి యాప్ లు ఏర్పాటు చేసిందని టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు, శనివారం సాయంత్రం నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శక్తి యాప్ అవగాహన సదస్సులో చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు ఆపద సమయంలో శక్తి యాప్ నెంబర్ 7993485111కు ఫోన్ చేసి రక్షణ పొందాలన్నారు, బాల్య వివాహాలు చిన్నపిల్లల నేరాలు జరిగినప్పుడు 1098 ఫోన్ చేయాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో మారుతి నగర్ కాలనీ మహిళలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

MORE NEWS

మహిళలు శక్తి ఆప్ను ఉపయోగించుకోవాలి : పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ - Nandikotkur News