బనగానపల్లె: ఈనెల 28న జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్ష మే 5కు వాయిదా నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడి
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి నెల 28న జరగాల్సిన పరీక్షలు మే 5వ తేదీకి మార్చినట్లు ఇంటర్మీడియట్ పరీక్షల అధికారులు శనివారం వెల్లడించారు. 28న బక్రీద్ పర్వదినం కారణంగా ఎకనామిక్స్ బోటనీ/ మ్యాథ్స్-2 పరీక్షలు మే-5కు వాయిదా పడినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు 4 వేలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులు తేదీ మార్పు గమనించాలనారు