కల్వకుర్తి: కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి కాయకల్ప అవార్డు
కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డు దక్కింది. 88 శాతం స్కోర్ సాధించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది కొరత మరియు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన వివరించారు.