కొత్తగూడెం: పాల్వంచ మండల పరిధిలోని బంగారు జాల గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి మృతదేహాన్ని ముర్రేడువాగులో గుర్తించిన స్థానికులు
Kothagudem, Bhadrari Kothagudem | Sep 8, 2025
ప్రమాదవశాత్తు వాగులో కొట్టకపోయిన వ్యక్తి మృతి చెందిన సంఘటన పాల్వంచ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.. స్థానికలు తెలిపిన...