బెల్లంపల్లి: బోయపల్లి గ్రామం ఎస్సీ కాలనిలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు సమస్యను పరిష్కారించాలని కోరిన కాలాని వాసులు #localissue
Bellampalle, Mancherial | Aug 11, 2025
తాండూరు మండలం బోయపల్లి గ్రామం ఎస్సీ కాలనిలో వర్షపు నీరు ఇళ్లకోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు జాతీయ రహదారి...