చిత్తూరు అర్బన్: లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయని చంద్రబాబు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు: మాజీమంత్రి చింత మోహన్
Chittoor Urban, Chittoor | Jun 13, 2026
రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చామన్న చంద్రబాబు ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారన్నారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచినా.. ప్రజలు విజయ్కే పట్టం కట్టారని అదే విధంగా APలోనూ ప్రజలు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారన్నారు. తిరుపతి సభ PMను పొగడడానికే ఏర్పాటు చేశారని మండిపడ్డారు.