ఆత్మకూరు ఎం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి సంక్షేమ పథకాలను అందిస్తుంది: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Atmakur M, Yadadri | May 6, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు ఎం మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు, బిక్కేరు వాగుపై చెక్ డాం...