వరదయ్యపాలెం: గౌసియా నగర్ గ్రామంలో దశాబ్ద కాలంగా తీరని సమస్య
వరదయ్యపాలెం మండలంలోని గౌసియా నగర్ గ్రామానికి పరిసర గ్రామాలకు మధ్య రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. దశాబ్ద కాలంగా ఈ సమస్య నెలకొని ఉన్నా.. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కల్వర్టు నిర్మించాలని వారు కోరారు.