Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ టౌన్ సిఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన జీవి నాగరాజు

Allagadda, Nandyal | Apr 15, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ సిఐగా జీవి నాగరాజు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు, అంతకుముందు ఆయన స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, టౌన్ సిఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జీవి నాగరాజుకు ఎస్సైలు చిన్న పీరయ్య శ్రీనివాస్ గౌడ్ ఆయనకు పూల బొకే ఇచ్చి ఘన స్వాగతం పలికారు, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాలు పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, పట్టణంలో శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆళ్లగడ్డ టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన జీవీ నాగరాజు స్పష్టం చేశారు.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ టౌన్ సిఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన జీవి నాగరాజు - Allagadda News