విశాఖపట్నం: అక్కయ్యపాలెం లో వినాయక పందిరిలో ఓ భాలుడి పై ఓ వ్యక్తి దాడి, కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
India | Sep 3, 2025
అక్కయ్యపాలెంలోని వినాయకపందిరిలో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో పదహారేళ్ల కుర్రాడిపై ఇనుప రాడ్తో దాడిచేశారు. ఈ...