ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్రంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు టిడిపి నేత భూమ విఖ్యాత్ రెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిల క్షేత్రంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని టిడిపి నేత భూమ విఖ్యాత్ రెడ్డి హెచ్చరించారు, ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిల విషయంలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి అవాకులు చవాకులు మాట్లాడడం మానుకోవాలని సూచించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ