బనగానపల్లె: బనగానపల్లెలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈనెల 9వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన ఏర్పాట్లను మంత్రి బీసీ జార్దన్ రెడ్డి శనివారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. ముందుగా హెల్ప్ యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాటను సందర్శించారు ముందస్తు ఏర్పాట్లు కార్యాచరణ ప్రణాళిక భద్రత చర్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు భారీగా తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తగలకుండా సౌకర్యాలు కల్పించాలని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటన విజయవంతం చేయాలని సూచించారు