Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో స్వల్పంగా పెరిగిన మాంసం ధరలు

Nandyal Urban, Nandyal | May 10, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం మాంసం ధరలు కొంతమేర పెరిగాయని వ్యాపారాలు తెలిపారు.నంద్యాల, వెలుగోడు, జూపాడుబంగ్లా, గడివేముల, ఆళ్లగడ్డ, తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.240, స్కిన్ రూ.260, స్కిన్ లెస్ రూ.280-310 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-950, చేపలు రూ.220కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో స్వల్పంగా పెరిగిన మాంసం ధరలు - Nandyal Urban News