Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

అనంతపురం అర్బన్: 34 డివిజన్లోని 74వ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్

Anantapur Urban, Anantapur | Apr 8, 2026
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తూ మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నగరంలోని 34వ డివిజన్ లోని 74వ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే సచివాలయానికి వెళ్లిన సమయంలో కేవలం ముగ్గురు మాత్రమే సిబ్బంది కనిపించారు. 10మంది ఉండాల్సిన చోట ముగ్గురే ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఇందులో నలుగురు ఫీల్డ్ విసిట్ వెళ్లారని.. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఫీల్డ్ లో ఉన్నవారికి ఫోన్లు చేసి ఏ పని మీద వెళ్లారన్న అంశాల గురించి తెలుసుకున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: 34 డివిజన్లోని 74వ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ - Anantapur Urban News