కామారెడ్డి: జీఆర్ కాలనీలో వరద బీభత్సం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రెస్క్యూ టీమ్: పట్టణ సీఐ నరహరి
Kamareddy, Kamareddy | Aug 27, 2025
కామారెడ్డిలోని జీఆర్ కాలనీలో బుధవారం వరద బీభత్సం సృష్టిస్తోంది. కాలనీ మొత్తం వరదనీటితో మునిగిపోయింది. పాత జాతీయ రహదారి...