Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం పై ఏసీబీ దాడులు డి ఈ జూనియర్ అసిస్టెంట్లను పట్టుకున్న ఏసీబీ

Anantapur Urban, Anantapur | May 11, 2026
అనంతపురం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ పరిధిలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సంబంధించి అనుమతి అందించేందుకు డి ఈ జూనియర్ అసిస్టెంట్లు 25000 లంచం అడిగి తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ డిఎస్పి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం డిఎస్పి మీడియాకు వివరాలను వెల్లడించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం పై ఏసీబీ దాడులు డి ఈ జూనియర్ అసిస్టెంట్లను పట్టుకున్న ఏసీబీ - Anantapur Urban News