మంత్రి కొండ సురేఖ ఇంటిని ముట్టడించిన సిఐటియు నాయకులు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర కు ఇవ్వద్దని డిమాండ్
Hanumakonda, Warangal Urban | Aug 11, 2025
హనుమకొండలోని రామ్ నగర్ మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు...