వడ్డిగూడెం చెందిన రామరాజు ప్రజల వద్ద నుండి వసూలు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని గ్రామస్తులు ఆందోళన
Eluru Urban, Eluru | Sep 21, 2025
ఏలూరు జిల్లా m పెదపాడు మండలం వట్టిగూడెం గ్రామస్తులు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏలూరులో వడ్డిగూడెం గ్రామానికి చెందిన రామరాజు ఇంటిని ముట్టడించిన వడ్డిగూడెం గ్రామస్తులు రామరాజు గ్రామస్తుల నుండి ఇళ్ల స్థలాలు కొని ఇస్తామని కొంత సొమ్మును వసూలు చేసి తమ వద్ద తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించమని అడిగినప్పటికీ చెల్లించడం లేదని దీంతో గ్రామస్తులు రామరాజు ఇంటి వద్దకు చేరుకుని ఇంటిని ముట్టడించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు సాయంత్రం నుండి రాత్రి వరకు బొడ్డుగూడెం గ్రామస్తులు వంటావార్పు చేస్తూ రామరాజు ఇంటి వద్ద ఆంద