టిడిపి ప్రభుత్వం మెడికల్ కళాశాలపై అసత్య ప్రచారంపై ఏలూరుమెడికల్ కళాశాలను సందర్శించిన మాజీ MLA అబ్బయ్య చౌదరి
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఏలూరు జిల్లా ఏలూరు మెడికల్ కళాశాలను సోమవారం మధ్యాహ్నం 12:30 సమయంలో దెందులూరు మాజీ శాసనసభ్యులు కొఠారి అబ్బాయి చౌదరి మెడికల్ కళాశాలలో సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నాయకులు మెడికల్ కళాశాల కట్టలేదని విష ప్రచారం చేస్తున్నారని గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏలూరులో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేసి 2023 నుండి తరగతులకు ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు కానీ టిడిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జరగలేదని మెడికల్ నిర్మాణం చేపట్టలేదని విష ప్రచారం చేస్తున్నార