డోన్: డోన్ లో బిఎల్ఏ పై దాడి, డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
Dhone, Nandyal | Jun 22, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం కన్నప్పకుంటలో వైసీపీ బీఎల్డీలపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ వైఆ పార్టీ నాయకులు సోమవారం డీఎస్పీ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి కులం పేరుతో దూషిస్తూ తన కుమారులతో కలిసి బీఎన్ఏ భరత్, అతని సోదరుడిపై రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు