సిద్దిపేట అర్బన్: యూరియా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుంది : మాజీ సుడా డైరెక్టర్, బీఆర్ఎస్ నేత వేణుగోపాల్ రెడ్డి
Siddipet Urban, Siddipet | Aug 26, 2025
రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోస పెడుతున్నాయని మాజీ సుడా డైరెక్టర్, బీఆర్ఎస్...