Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కోడూరు: సీఎం చంద్రబాబు రాజంపేట పర్యటన దృష్ట్యా కమ్యూనిస్టు నాయకుల ముందస్తు అక్రమ అరెస్టు అన్యాయం - సిఐటియు

Kodur, Annamayya | Sep 1, 2025
అన్నమయ్య జిల్లా రాజంపేటలో సామాజిక పెన్షన్లు పంపిణీ  కోసం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రతిపక్షాలను, అందులో ప్రధానంగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కమ్యూనిస్టులను, రైతు, కార్మిక, సంఘ నాయకులను ఆదివారం రాత్రి ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయం అని సిఐటియు జిల్లా  అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. తనను, మండల కార్యదర్శి పి.జాన్ ప్రసాద్ ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులను ముందస్తు అరెస్టులు చేయకూడదని మంత్రి నారా లోకేష్ చెప్పిన తర్వాత కూడా రైల్వే కోడూరు పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు.
కోడూరు: సీఎం చంద్రబాబు రాజంపేట పర్యటన దృష్ట్యా కమ్యూనిస్టు నాయకుల ముందస్తు అక్రమ అరెస్టు అన్యాయం - సిఐటియు - Kodur News