డోన్: డోన్ లో వరుస దొంగతనాలు,బెంబేలెత్తుతున్న ప్రజలు
Dhone, Nandyal | Apr 20, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి వరుసగా దొంగతనాలు జరుగుతున్నందు ప్రజలు భయాందోళన గురవుతున్నారు తాజాగా ఆదివారం అర్ధరాత్రి డోన్ పట్టణంలోని ఐటీసీ దుకాణంలో చోరీ జరిగింది దీనికి సంబంధించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు అయితే చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది