జనగాం: ఆగస్టు 27 వీరభైరాన్ పల్లి చరిత్రలో రక్తపు పేజీ లెక్కించిన రోజు అని జ్ఞాపకాలను నెమరు వేసుకున్న గ్రామస్తులు
Jangaon, Jangaon | Aug 27, 2025
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న బైరాన్‌పల్లికి చరిత్రలో ఒక రక్తం పేజీ ఉంది. పూర్వపు వరంగల్...