మధిర: మడుపల్లి లో వడదెబ్బపై అవగాహన కల్పించిన వైద్యులు పృథ్విరాజ్ నాయక్
మధిర మండల పరిధిలోని దెందుకూరు పీహెచ్సీ వైద్యులు పృధ్వీరాజ్ నాయక్ ఆధ్వర్యంలో మడుపల్లి హనుమాన్ కాలనీ టెంపుల్ వద్ద వడదెబ్బపై అవగాహన కల్పించారు రైతులు కూలీలు ఉదయం పొలం కు వెళ్లి 11 గంటలకు తిరిగి రావాలని కద్దర్ బట్టలు ధరించాలని వృద్ధులు గొడుగులు చెప్పులు ధరించి బయటికి వెళ్లాలన్నారు రంగు బట్టలు సిల్క్ బట్టలు ధరించవద్దని అవగాహన కల్పించారు