అనంతపురం అర్బన్: గొడ్డలి పార్టీకి మెగా డీఎస్సీ గురించి మాట్లాడేది నైతిక హక్కు లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | May 31, 2026
గొడ్డలి పార్టీకి మెగా డీఎస్సీ గురించి మాట్లాడేది నైతిక హక్కు లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ విమర్శించారు అనంతపురం నగరంలోని ఆదివారం ఉదయం పదిగంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు