నందికోట్కూరు: నాగలూటి నుండి నందికొట్కూరు కు తారు రోడ్డు వేయాలి CPIMLలిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామం నుండి నందికొట్కూరు పట్టణం తారు రోడ్డును వెయ్యాలని సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు,శుక్రవారం సి.పి.ఐ(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ బృందం ఆధ్వర్యంలో నాగలూటి గ్రామం నందికొట్కూరు టౌన్ కు ప్రధాన రహదారి,తారు రోడ్డు,అస్తవ్యస్తంగా తయారయిందని హైవే రోడ్డు వేయడంతో రెండు గ్రామాల మధ్య ప్రయాణికులకు ప్రజలకు ఆటో,ట్రాక్టర్లు,బైకు ప్రయాణం మొత్తం కంకర తేలడం వలన ఎర్ర మట్టి కళ్ళలో పడి తీవ్ర ఇబ్బందికరంగా ఉందన్నారు.ఇప్పటికే ప్రమాదాల వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారని