అనంతపురం అర్బన్: హనీ ట్రాప్ లో కొందర్ని బలహీనలుగా ఆసరాగా చేసుకొని కోర్టులో దండుకున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డ
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.