అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కురుగుంట మహిళలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నేత పెద్దన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మహిళలు పెద్ద ఎత్తున సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారి పైన చర్యలు తీసుకోవాలని మహిళల డిమాండ్ చేశారు.