ఒంగోలు నగరపాలక సంస్థ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జనార్ధన్,విజయ్ కుమార్,నగరాభివృద్ధికి నిధులు తెస్తామని హామీ
Ongole Urban, Prakasam | Sep 12, 2025
ఒంగోలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది.ఒంగోలు,సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్,బి.ఎన్...