ఏటూరునాగారం: ములుగులో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. అమరుల త్యాగాలను స్మరించుకున్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.